1
యోబు 5:17-18
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
“దేవుడు సరిదిద్దేవారు ధన్యులు; కాబట్టి సర్వశక్తిమంతుని క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు. గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే; ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి.
సరిపోల్చండి
Explore యోబు 5:17-18
2
యోబు 5:8-9
“ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను. పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.
Explore యోబు 5:8-9
3
యోబు 5:19
ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు; ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు.
Explore యోబు 5:19
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు