1
సంఖ్యా 22:28
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచారు, అది బిలాముతో మాట్లాడుతూ, “నేను నీకు ఏమి చేశానని నన్ను మూడుసార్లు కొట్టావు?” అని అన్నది.
సరిపోల్చండి
సంఖ్యా 22:28 ని అన్వేషించండి
2
సంఖ్యా 22:31
అప్పుడు యెహోవా బిలాము కళ్లు తెరిచారు, దూసిన ఖడ్గం చేతితో పట్టుకుని దారికి అడ్డుగా ఉన్న యెహోవా దూతను అతడు చూశాడు. బిలాము తలవంచి సాష్టాంగపడ్డాడు.
సంఖ్యా 22:31 ని అన్వేషించండి
3
సంఖ్యా 22:32
యెహోవా దూత, “నీవెందుకు నీ గాడిదను ఈ మూడుసార్లు కొట్టావు? నీ మార్గం నాశనకరమైనది కాబట్టి నిన్ను అడ్డుకోడానికి వచ్చాను.
సంఖ్యా 22:32 ని అన్వేషించండి
4
సంఖ్యా 22:30
గాడిద బిలాముతో, “ఈ రోజు వరకు ప్రతిసారి స్వారీ చేసిన మీ సొంత గాడిదను నేను కాదా? ఇలా ఎప్పుడైనా చేశానా?” అని అడిగింది. “లేదు” అని అతడు అన్నాడు.
సంఖ్యా 22:30 ని అన్వేషించండి
5
సంఖ్యా 22:29
బిలాము గాడిదకు, “నీవు నన్ను మూర్ఖునిగా ఎంచావు. నా చేతిలో ఖడ్గం ఉండి ఉంటే నిన్ను ఇప్పుడే చంపేసే వాన్ని” అని జవాబిచ్చాడు.
సంఖ్యా 22:29 ని అన్వేషించండి
6
సంఖ్యా 22:27
యెహోవా దూతను చూసి గాడిద బిలాము క్రింద నేల మీద పడి ఉన్నది. బిలాము కోపంతో తన చేతికర్రతో గాడిదను కొట్టాడు.
సంఖ్యా 22:27 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు