1
సామెతలు 25:28
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
మనస్సు అదుపు చేసుకోలేని వ్యక్తి ప్రాకారాలు కూలిన పట్టణం లాంటివాడు.
సరిపోల్చండి
Explore సామెతలు 25:28
2
సామెతలు 25:21-22
నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు. ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తావు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తారు.
Explore సామెతలు 25:21-22
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు