1
సామెతలు 26:4-5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు, ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు. వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు.
సరిపోల్చండి
Explore సామెతలు 26:4-5
2
సామెతలు 26:11
తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు.
Explore సామెతలు 26:11
3
సామెతలు 26:20
కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది.
Explore సామెతలు 26:20
4
సామెతలు 26:27
గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు రాతిని దొర్లించేవారి మీదికే అది తిరిగి దొర్లుతుంది.
Explore సామెతలు 26:27
5
సామెతలు 26:12
తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ.
Explore సామెతలు 26:12
6
సామెతలు 26:17
తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు.
Explore సామెతలు 26:17
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు