1
కీర్తనలు 116:1-2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు; కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు. ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి, నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.
సరిపోల్చండి
Explore కీర్తనలు 116:1-2
2
కీర్తనలు 116:5
యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు.
Explore కీర్తనలు 116:5
3
కీర్తనలు 116:15
యెహోవా దృష్టిలో విలువైనది ఆయన నమ్మకమైన సేవకుల మరణము.
Explore కీర్తనలు 116:15
4
కీర్తనలు 116:8-9
యెహోవా, మీరు, మరణం నుండి నన్ను, కన్నీటి నుండి నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను విడిపించారు. నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను.
Explore కీర్తనలు 116:8-9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు