1
కీర్తనలు 146:5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో, ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 146:5
2
కీర్తనలు 146:3
రాజుల మీద నమ్మకం ఉంచకండి, నరులు మిమ్మల్ని రక్షించలేరు.
Explore కీర్తనలు 146:3
3
కీర్తనలు 146:7-8
ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు, ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు. యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు, యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు, యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు.
Explore కీర్తనలు 146:7-8
4
కీర్తనలు 146:6
ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు.
Explore కీర్తనలు 146:6
5
కీర్తనలు 146:9
యెహోవా పరదేశీయులను కాపాడతారు. తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు.
Explore కీర్తనలు 146:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు