1
కీర్తనలు 147:3
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 147:3
2
కీర్తనలు 147:11
ఆయనకు భయపడు వారిని బట్టి, ఆయన మారని ప్రేమ యందు నిరీక్షణ గలవారిని బట్టి యెహోవా ఆనందిస్తారు.
Explore కీర్తనలు 147:11
3
కీర్తనలు 147:5
మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు; ఆయన గ్రహింపుకు పరిమితి లేదు.
Explore కీర్తనలు 147:5
4
కీర్తనలు 147:4
ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు, సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.
Explore కీర్తనలు 147:4
5
కీర్తనలు 147:6
యెహోవా దీనులను ఆదరిస్తారు కాని దుష్టులను నేలమట్టం చేస్తారు.
Explore కీర్తనలు 147:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు