1
కీర్తనలు 58:11
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
తర్వాత ప్రజలు అది చూసి, “నీతిమంతులకు తప్పక బహుమానం ఉంటుంది; ఖచ్చితంగా ఈ లోకంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు” అంటారు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 58:11
2
కీర్తనలు 58:3
ఈ దుష్టులు పుట్టుకతోనే దారి తప్పినవారు; గర్భం నుండే వారు అబద్ధాలాడుతారు.
Explore కీర్తనలు 58:3
3
కీర్తనలు 58:1-2
పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా? మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా? లేదు, మీ హృదయంలో అన్యాయం చేస్తున్నారు, దేశంలో హింసను పెంచుతున్నారు.
Explore కీర్తనలు 58:1-2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు