1
కీర్తనలు 59:16
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కానీ నేను మీ బలాన్ని గురించి పాడతాను, ఉదయం మీ ప్రేమను గురించి పాడతాను; ఎందుకంటే మీరు నా కోట, కష్ట సమయాల్లో నా ఆశ్రయము.
సరిపోల్చండి
Explore కీర్తనలు 59:16
2
కీర్తనలు 59:17
మీరు నా బలం, నేను మీకు స్తుతిగానం చేస్తున్నాను; దేవా, మీరు, నా కోట, నన్ను ప్రేమించే నా దేవుడు.
Explore కీర్తనలు 59:17
3
కీర్తనలు 59:9-10
మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను; దేవా, మీరు, నాకు ఎత్తైన కోట, తన మారని ప్రేమను బట్టి, నా దేవుడు నాతో ఉంటారు.
Explore కీర్తనలు 59:9-10
4
కీర్తనలు 59:1
దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.
Explore కీర్తనలు 59:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు