మత్తయి 27:46

మత్తయి 27:46 TELUBSI

ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 27:46 కు సంబంధించిన వాక్య ధ్యానములు