సామెతలు 3:5-8

సామెతలు 3:5-8 TELUBSI

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.

సామెతలు 3:5-8 కోసం వచనం చిత్రం

సామెతలు 3:5-8 - నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక
నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక
ముంచుము
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు
ఒప్పుకొనుము
అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు
యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము
అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును
నీ యెముకలకు సత్తువయు కలుగును.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు సామెతలు 3:5-8 కు సంబంధించిన వాక్య ధ్యానములు