కీర్తనలు 23
23
దావీదు కీర్తన.
1యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
2పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు
చున్నాడు
శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
3నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు
తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు
చున్నాడు.
4గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను
నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ
దండమును నన్ను ఆదరించును.
5నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ
పరచుదువు
నూనెతో నా తల అంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది.
6నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా
వెంట వచ్చును
చిరకాలము యెహోవా మందిరములో నేను నివా
సము చేసెదను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 23: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: