ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4:26-27
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4:26-27 TERV
మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. సాతానుకు అవకాశమివ్వకండి.