ఎఫెసీయులకు 4:26-27
ఎఫెసీయులకు 4:26-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:26-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“మీ కోపంలో పాపం చేయకండి”: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి. అలాగే అపవాదికి అడుగు పెట్టే అవకాశం ఇవ్వకండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:26-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. సాతానుకు అవకాశం ఇవ్వకండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4