యెషయా 53:4-5

యెషయా 53:4-5 కోసం వచనం చిత్రం

యెషయా 53:4-5 - ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు.
మన రోగాలను భరించారు;
అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని
దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము.
అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు
మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు.
మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది.
అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము.