San Matiyu 14:28-29

San Matiyu 14:28-29 QVC

Pidruqam nirqan: —Qam Jisukristu kashpaqar, kamachikuy, kay yakukunapa sawanda purishpa, ch'akip shamunaypaq qaman, nishpa. Chaymi Jisusqa nirqan: —Shamuyri, nishpa. Chaymi Pidruqa chay barkumanda ishkishpa, chay yakupa sawanda riykarqan Jisusman.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు San Matiyu 14:28-29 కు సంబంధించిన వాక్య ధ్యానములు

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌ San Matiyu 14:28-29 Quechua, Cajamarca

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌

4 రోజులు

“నన్ను ఆజ్ఞాపించు.” ఎదురుగాలి నడుమ అటూ ఇటూ ఊగిపోతున్న దోనెలోనుండి పైకి ఎగసిపడు తున్న నీళ్లలోకి అడుగుపెట్టిన పేతురు జీవితం ఈ రెండు పదాలతో మారిపోయింది. దోనెనుండి యేసు దగ్గరకు అతని ప్రయాణం విశ్వాసం, ఏకాగ్రత మరియు పురోగమనం గురించి శాశ్వత సత్యాలను వెల్లడి చేస్తుంది. ఈ 4-రోజుల దైవధ్యానం మత్తయి 14:28-33 వచనాలను అన్వేషిస్తూ, మీరు యేసు పిలుపును గుర్తించడానికి, విశ్వాసంతో భయాన్ని అధిగమించడానికి మరియు తదేకదృష్టితో ఆయనను చూచే ఏకాగ్రతకు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు దోనె అంచున ఉన్నా గానీ లేదా నీళ్లమీద నడవడం నేర్చు కుంటున్నా గానీ, “నన్ను ఆజ్ఞాపించు” అని సాధారణ విశ్వాసులు ధైర్యంతో చెప్పినప్పుడు ఏమి జరుగు తుందో తెలుసుకుంటారు.