1 దినవృత్తాంతములు 28:10
1 దినవృత్తాంతములు 28:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పరిశుద్ధాలయంగా ఉండేలా ఒక ఇల్లు కట్టడానికి యెహోవా నిన్ను ఎన్నుకున్నారు అనే సంగతిని గ్రహించి ధైర్యంగా ఉండి పని చేయి.”
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 281 దినవృత్తాంతములు 28:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి, అది జరిగించు” అన్నాడు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 281 దినవృత్తాంతములు 28:10 పవిత్ర బైబిల్ (TERV)
సొలొమోనూ, తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించటానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్ధం చేసుకోవాలి. ధైర్యంగా వుండి కార్యం నెరవేర్చు.”
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 28