1 కొరింథీయులకు 3:9
1 కొరింథీయులకు 3:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 31 కొరింథీయులకు 3:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 31 కొరింథీయులకు 3:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
షేర్ చేయి
Read 1 కొరింథీయులకు 3