1 సమూయేలు 20:17
1 సమూయేలు 20:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించాడు కాబట్టి తనకున్న ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించాడు.
షేర్ చేయి
చదువండి 1 సమూయేలు 201 సమూయేలు 20:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు.
షేర్ చేయి
చదువండి 1 సమూయేలు 201 సమూయేలు 20:17 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యోనాతాను తన మీద దావీదుకు ఉన్న ప్రేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల నంటే యోనాతాను తనను తాను ప్రేమించుకున్నంతగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు.
షేర్ చేయి
చదువండి 1 సమూయేలు 20