1 సమూయేలు 28:5-6
1 సమూయేలు 28:5-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని యెహోవా దగ్గర విచారణ చేసాడు. యెహోవా కల ద్వారా గానీ, ఊరీం ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు.
షేర్ చేయి
Read 1 సమూయేలు 281 సమూయేలు 28:5-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా స్వప్నముద్వారానైనను ఊరీముద్వారానైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.
షేర్ చేయి
Read 1 సమూయేలు 28