2 దినవృత్తాంతములు 20:16
2 దినవృత్తాంతములు 20:16 పవిత్ర బైబిల్ (TERV)
రేపు మీరు అక్కడకి వెళ్లి ఆ సైన్యంతో యుద్ధం చేయండి. వారు జీజు కనుమ ద్వారా వస్తారు. యెరూవేలు ఎడారికి అవతలి పక్కనున్న లోయ చివర మీరు వారిని చూస్తారు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 202 దినవృత్తాంతములు 20:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రేపు మీరు వారిమీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమ గుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర, వారిని కనుగొంటారు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 20