2 దినవృత్తాంతములు 20:3
2 దినవృత్తాంతములు 20:3 పవిత్ర బైబిల్ (TERV)
యెహోషాపాతు భయపడ్డాడు. తాను ఏమి చేయాలో యెహోవాను అడిగి తెలిసికోవాలని యెహోషాపాతు నిశ్చయించాడు. యూదాలో ప్రతి ఒక్కడూ ఉపవాసం చేయలని ఒక నిర్ణీత సమయాన్ని ప్రకటించాడు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 202 దినవృత్తాంతములు 20:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 20