2 దినవృత్తాంతములు 20:4
2 దినవృత్తాంతములు 20:4 పవిత్ర బైబిల్ (TERV)
యూదా ప్రజలు యెహోవా సహాయం కోరటానికి ఒక చోట సమావేశమయ్యారు. వారు యూదా పట్టణాలన్నిటి నుండీ యెహోవా సహాయం కోరటానికి వచ్చారు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 202 దినవృత్తాంతములు 20:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 20