2 కొరింథీయులకు 9:7
2 కొరింథీయులకు 9:7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిం చును.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 92 కొరింథీయులకు 9:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు కనుక అయిష్టంగా లేదా బలవంతంగా కాకుండా మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాల్లో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వండి.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 92 కొరింథీయులకు 9:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు.
షేర్ చేయి
Read 2 కొరింథీయులకు 9