అపొస్తలుల కార్యములు 10:15 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 10:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TELUBSIఅపొస్తలుల కార్యములు 10:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు” అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 IRVTELఅపొస్తలుల కార్యములు 10:15 TERV (పవిత్ర బైబిల్)
ఆ స్వరం రెండవసారి, “దేవుడు పవిత్రం చేసినవాటిని అపవిత్రం అనకు” అని అన్నది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TERVఅపొస్తలుల కార్యములు 10:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెండవసారి ఆ స్వరం అతనితో, “దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు” అన్నది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TSA