అపొస్తలుల కార్యములు 10:43
అపొస్తలుల కార్యములు 10:43 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 10అపొస్తలుల కార్యములు 10:43 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.”
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 10అపొస్తలుల కార్యములు 10:43 పవిత్ర బైబిల్ (TERV)
యేసును నమ్మినవాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.”
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 10