అపొస్తలుల కార్యములు 26:28
అపొస్తలుల కార్యములు 26:28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు అగ్రిప్ప–ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 26అపొస్తలుల కార్యములు 26:28 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు అగ్రిప్ప పౌలుతో, “ఇంత తక్కువ సమయంలోనే నన్ను క్రైస్తవునిగా మార్చగలనని నీవు అనుకుంటున్నావా?” అన్నాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 26అపొస్తలుల కార్యములు 26:28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు అగ్రిప్ప, “ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే” అని పౌలుతో అన్నాడు.
షేర్ చేయి
Read అపొస్తలుల కార్యములు 26