ఆమోసు 6:6
ఆమోసు 6:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పాత్రలలో ద్రాక్షారసముపోసి పానముచేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.
షేర్ చేయి
Read ఆమోసు 6ఆమోసు 6:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు. పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.
షేర్ చేయి
Read ఆమోసు 6