ద్వితీయోపదేశకాండము 13:4
ద్వితీయోపదేశకాండము 13:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించి ఆయనకు భయపడాలి; ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడాలి; ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 13ద్వితీయోపదేశకాండము 13:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు మీ యెహోవా దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయననే హత్తుకుని ఉండాలి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 13ద్వితీయోపదేశకాండము 13:4 పవిత్ర బైబిల్ (TERV)
మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు తప్పక ఆయనను గౌరవించాలి. యెహోవా ఆజ్ఞలకు విధేయులై, ఆయన మీతో చెప్పినట్టు చేయండి. యెహోవాను సేవించండి, ఎన్నటికీ ఆయనను విడువకండి.
షేర్ చేయి
చదువండి ద్వితీయోపదేశకాండము 13