ద్వితీయోపదేశకాండము 4:30
ద్వితీయోపదేశకాండము 4:30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ సంగతులన్ని మీకు జరిగిన తర్వాత, అప్పుడు చివరి రోజుల్లో మీరు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటారు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4ద్వితీయోపదేశకాండము 4:30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు చివరి రోజుల్లో మీరు మీ యెహోవా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4ద్వితీయోపదేశకాండము 4:30 పవిత్ర బైబిల్ (TERV)
మీరు కష్టంలో ఉన్నప్పుడు – ఆ సంగతులన్నీ మీకు సంభవించినప్పుడు – మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వచ్చి, ఆయనకు విధేయులవుతారు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4