ద్వితీయోపదేశకాండము 4:39
ద్వితీయోపదేశకాండము 4:39 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి పైనున్న పరలోకంలో గాని, క్రిందున్న భూమిమీద గాని, యెహోవాయే దేవుడని, మరొక దేవుడు లేడని ఈ రోజే మీరు గుర్తించి, మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోండి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4ద్వితీయోపదేశకాండము 4:39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4ద్వితీయోపదేశకాండము 4:39 పవిత్ర బైబిల్ (TERV)
“అందుచేత నేడు మీరు జ్ఞాపకం చేసుకొని, యెహోవా దేవుడని అంగీకరించాలి. పైన ఆకాశంలోను, క్రింద భూమి మీదను ఆయనే దేవుడు. ఇంక వేరే ఏ దేవుడూ లేడు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4