ద్వితీయోపదేశకాండము 4:7
ద్వితీయోపదేశకాండము 4:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్పప్రజలకు వారి దేవుళ్ళు సమీపంగా ఉంటారు?
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4ద్వితీయోపదేశకాండము 4:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు?
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4ద్వితీయోపదేశకాండము 4:7 పవిత్ర బైబిల్ (TERV)
“మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ జాతికీ అంత సమీపంగా ఉండే ఏ దేవుడు లేడు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 4