ద్వితీయోపదేశకాండము 7:14
ద్వితీయోపదేశకాండము 7:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇతర ప్రజలకన్నా అధికంగా మీరు ఆశీర్వదించబడతారు; మీలో పురుషులలో కాని స్త్రీలలో కాని సంతానలేమి ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 7ద్వితీయోపదేశకాండము 7:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్ని ఇతర జాతుల ప్రజలకంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని, ఆడవారికే గాని సంతాన హీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 7ద్వితీయోపదేశకాండము 7:14 పవిత్ర బైబిల్ (TERV)
“ప్రజలదరికంటే మీరు ఎక్కువగా ఆశీర్వదించబడతారు. భార్వాభర్తల ప్రతి జంటకూ పిల్లలు పుడతారు. మీ పశువులకు దూడలు పుడతాయి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 7