ఎఫెసీయులకు 5:23 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎఫెసీయులకు 5:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

ఎఫెసీయులకు 5:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.

షేర్ చేయి
ఎఫెసీయులకు 5 IRVTEL

ఎఫెసీయులకు 5:23 TERV (పవిత్ర బైబిల్)

క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదే విధంగా భర్త భార్యకు శిరస్సులాంటివాడు.

షేర్ చేయి
ఎఫెసీయులకు 5 TERV

ఎఫెసీయులకు 5:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సుగా తన శరీరానికి రక్షకుడై ఉన్నారు.

షేర్ చేయి
ఎఫెసీయులకు 5 TSA