ఎస్తేరు 7:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 7:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎస్తేరు–మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.

షేర్ చేయి
ఎస్తేరు 7 TELUBSI

ఎస్తేరు 7:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎస్తేరు “మా విరోధి అయిన ఆ శత్రువు, దుష్టుడైన ఈ హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి.

షేర్ చేయి
ఎస్తేరు 7 IRVTEL

ఎస్తేరు 7:6 TERV (పవిత్ర బైబిల్)

“మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన ఈ హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు. దానితో, మహారాజు ముందు నిలబడ్డ హామాను భయ భీతుడయ్యాడు.

షేర్ చేయి
ఎస్తేరు 7 TERV

ఎస్తేరు 7:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు ఎస్తేరు అన్నది, “ఆ విరోధి, శత్రువు, ఈ దుష్టుడైన హామానే!” అప్పుడు హామాను, రాజు రాణి ముందు భయంతో వణికిపోయాడు.

షేర్ చేయి
ఎస్తేరు 7 TSA