నిర్గమకాండము 23:1
నిర్గమకాండము 23:1 పవిత్ర బైబిల్ (TERV)
“ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి. న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే, ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 23నిర్గమకాండము 23:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 23