నిర్గమకాండము 30:15
నిర్గమకాండము 30:15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు.
షేర్ చేయి
Read నిర్గమకాండము 30నిర్గమకాండము 30:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.
షేర్ చేయి
Read నిర్గమకాండము 30