యెహెజ్కేలు 33:5
యెహెజ్కేలు 33:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు బూర శబ్దం విని కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. ఒకవేళ వారు ఆ హెచ్చరికకు జాగ్రత్తపడి ఉంటే, వారు తమ ప్రాణాలను కాపాడుకునేవారు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 33యెహెజ్కేలు 33:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బూర శబ్దం విని కూడా వాడు జాగ్రత్త పడలేదు కాబట్టి తన చావుకు తానే బాధ్యుడు. వాడు జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడే.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 33యెహెజ్కేలు 33:5 పవిత్ర బైబిల్ (TERV)
అతడు బాకా విన్నాడు. అయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్యపెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడుకొనగలిగేవాడు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 33