యెహెజ్కేలు 33:7
యెహెజ్కేలు 33:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 33యెహెజ్కేలు 33:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా నియమించాను. కాబట్టి నువ్వు నా నోటి మాట విని నా పక్షంగా వారిని హెచ్చరించాలి.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 33యెహెజ్కేలు 33:7 పవిత్ర బైబిల్ (TERV)
“నరపుత్రుడా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వంశానికి నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నీవు నా నోటి నుండి ఒక వర్తమానం వింటే, నా తరఫున ప్రజలను హెచ్చరించాలి.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 33