యెహెజ్కేలు 36:25
యెహెజ్కేలు 36:25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను మీమీద శుద్ధ జలాన్ని చిలకరిస్తాను, మీరు శుద్ధులవుతారు; మీ విగ్రహాల నుండి, అపవిత్రతలన్నిటి నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 36యెహెజ్కేలు 36:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 36యెహెజ్కేలు 36:25 పవిత్ర బైబిల్ (TERV)
పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తాను. మీ మురికినంతటిని కడిగివేస్తాను. ఆ విగ్రహాలనుండి వచ్చిన మురికిని నేను కడిగివేస్తాను.”
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 36