యెహెజ్కేలు 38:23
యెహెజ్కేలు 38:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 38యెహెజ్కేలు 38:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 38యెహెజ్కేలు 38:23 పవిత్ర బైబిల్ (TERV)
నేనెంత గొప్పవాడినో నేనప్పుడు చూపిస్తాను. నేను మహనీయుడనని రుజువు చేస్తాను. నేను ఈ పనులు చేయటం అనేక దేశాల వారు చూస్తారు. నేనెవరినో అప్పుడు వారు కనుగొంటారు. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు.”
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 38