హెబ్రీయులకు 12:10
హెబ్రీయులకు 12:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
తాము మంచిదని తలంచిన విధంగా మన తండ్రులు కొంత కాలం మనలను క్రమశిక్షణలో పెంచారు కాని దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవడానికి మన మేలు కొరకే ఆ క్రమశిక్షణలో ఉంచాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తాము మంచిదని తలంచిన విధంగా మన తండ్రులు కొంతకాలం మనల్ని క్రమశిక్షణలో పెంచారు కాని దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవడానికి మన మేలు కొరకే ఆ క్రమశిక్షణలో ఉంచాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12