హెబ్రీయులకు 12:11
హెబ్రీయులకు 12:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ సమయంలో ఏ క్రమశిక్షణా ఆనందంగా అనిపించదు కాని బాధగా అనిపిస్తుంది. కాని దాని ద్వారా తర్ఫీదు పొందినవారు నీతి సమాధానం అనే పంట కోస్తారు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:11 పవిత్ర బైబిల్ (TERV)
శిక్షణ పొందేటప్పుడు బాధగానే వుంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వత శిక్షణ పొందినవాళ్ళు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12