హెబ్రీయులకు 12:28
హెబ్రీయులకు 12:28 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మనం కదల్చబడని రాజ్యాన్ని పొందుకొంటున్నాం గనుక, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:28 పవిత్ర బైబిల్ (TERV)
ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో, ఆయనకు యిష్టమైన విధంగా ఆరాధించుదాము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12