హెబ్రీయులకు 12:3
హెబ్రీయులకు 12:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు అలసిపోకుండా ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి, క్రీస్తు పాపాత్ముల నుండి ఎదుర్కొన్న వ్యతిరేకతను ఎలా ఓర్చుకున్నాడో జ్ఞాపకం చేసుకోండి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:3 పవిత్ర బైబిల్ (TERV)
పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12