హెబ్రీయులకు 12:7
హెబ్రీయులకు 12:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు?
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు?
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 12