హెబ్రీయులకు 3:1
హెబ్రీయులకు 3:1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 3హెబ్రీయులకు 3:1 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 3హెబ్రీయులకు 3:1 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 3