హెబ్రీయులకు 3:14
హెబ్రీయులకు 3:13-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు–నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి. ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపెట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 3హెబ్రీయులకు 3:14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 3హెబ్రీయులకు 3:14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకొని వుంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 3