హెబ్రీయులకు 4:11
హెబ్రీయులకు 4:11 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 4హెబ్రీయులకు 4:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక, వారి అవిధేయత మాదిరిని అనుసరించి ఎవరూ నశించిపోకుండా ప్రతి ప్రయత్నాన్ని చేసి దేవుని విశ్రాంతిలో ప్రవేశిద్దాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 4హెబ్రీయులకు 4:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి, వారిలా అవిధేయతలో పడిపోకుండా, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆత్రుత పడదాం.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 4