హెబ్రీయులకు 4:15
హెబ్రీయులకు 4:15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 4హెబ్రీయులకు 4:15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కనుక మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 4హెబ్రీయులకు 4:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు.
షేర్ చేయి
Read హెబ్రీయులకు 4